Garlic For Liver Diseases: వెల్లుల్లితో ఈ కాలేయ వ్యాధులన్నిటికీ 25 రోజుల్లో శాశ్వతంగా చెక్‌

Garlic For Liver Diseases: కాలేయ వ్యాధులను నియంత్రించడానికి ఆయుర్వేదంలో చాలా రకాల చిట్కాలున్నాయి. అయితే నిపుణులు సూచించి చిట్కాలను వినియోగిస్తే సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2022, 09:02 AM IST
Garlic For Liver Diseases: వెల్లుల్లితో ఈ కాలేయ వ్యాధులన్నిటికీ 25 రోజుల్లో శాశ్వతంగా చెక్‌

Garlic For Liver Diseases: మానవుడు ఆరోగ్యంగా జీవించాలంటే అన్ని అవయాలు సక్రమంగా ఉండాల్సిందే. శరీర అవయవాలు గుండె, కాలేయం ప్రధానమైనవి. ఇవి రెండు బాగుంటేనే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. జీవన శైలిలో మార్పులు రావడంతో కాలేయం అనారోగ్యకరంగా మారుతుంది. దీనివల్ల కాలేయ సంబంధిత వ్యాధులు సులభంగా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే అనారోగ్య సమస్యల నుంచి ముఖ్యంగా కాలేయం కాలేయ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆహార అలవాట్లు, జీవన శైలి, మద్యపానం తీసుకోవడంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామందిలో కాలేయ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆహార పలవాట్లు, మద్యపానం, ఒత్తిడిగురావడం, జీవన విధానంలో మార్పులేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాలేయ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న పలు చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఔషధ గుణాలు అధికంగా ఉండే వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. వెల్లుల్లిని ప్రతిరోజు ఆహారంలో వినియోగించడం వల్ల వ్యాధి బారిన పడ్డ కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

ముఖ్యంగా వెల్లుల్లిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే జీర్ణ క్రియ సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా కాలేయంలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటికి పంపించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సులభంగా శరీర బలమును నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది.

సీజనల్ లో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఫలితాలు ఇచ్చిన మరికొన్ని ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాను. అయితే ప్రస్తుతం సీజనల్ వ్యాధుల్లో కాలేజీ సమస్యలు కూడా సాధారణమయ్యాయి. ఈ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు గ్రీన్ టీ ని తాగాల్సి ఉంటుంది. ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే శరీరానికి పోషక విలువలు లభించి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

Also Read : Gaalodu Movie Review : గాలోడు రివ్యూ.. సుధీర్ మాస్ యాంగిల్

Also Read : Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News