Nikhil fined: లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన నిఖిల్‌కి చలానా

Nikhil fined for violating lockdown guidelines: హైదరాబాద్: సినీ నటుడు నిఖిల్‌కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చలానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో నిఖిల్ ఆ నిబంధనలు అతిక్రమించారనే అభియోగాల కింద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు చలానా విధించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2021, 06:45 AM IST
Nikhil fined: లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన నిఖిల్‌కి చలానా

Nikhil fined for violating lockdown guidelines: హైదరాబాద్: సినీ నటుడు నిఖిల్‌కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చలానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో నిఖిల్ ఆ నిబంధనలు అతిక్రమించారనే అభియోగాల కింద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు చలానా విధించారు. అంతేకాకుండా నిఖిల్ కారు (Actor Nikhil's car) నెంబర్ ప్లేట్ సైతం రూల్స్ ప్రకారం లేదని మరో చలానా విధించారని తెలిసింది. 

Also read: Tollywood: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు

ఇదిలావుంటే, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన సమయంలో నిఖిల్ కారులో లేరని పోలీసులు తెలిపారు. కాకపోతే కారులో నిఖిల్ లేనప్పటికీ.. కారు ఆయన పేరుపైనే ఉండటంతో నిఖిల్‌కి (Actor Nikhil) చట్టరీత్యా చలానా విధించించినట్టు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News