Tamannaah Bhatia take legal action against one Telugu show for unprofessional behaviour: ఇన్నాళ్లు హీరోయిన్గా అలరించిన తమన్నా (Tamannaah) తాజాగా యాంకర్‌గా మారింది. తమన్నా భాటియా హోస్ట్‌గా వంటల కార్యక్రమం ఓ టీవీలో ప్రసారమయ్యేది. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకుందని టాక్. తర్వాత షోకి (show) ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో మరో యాంకర్‌ను (Anchor) తీసుకున్నారు. అయితే ఆమె రంగ ప్రవేశంతో ఈ షో మంచి రేటింగ్ సాధిస్తుందనే ఆశాభావంతో ప్రొడక్షన్ హౌస్ (Production House) ఉన్నట్టు సమాచారం.
Also Read : India vs Pakistan: 'మేము ప్రొఫెషనల్స్': విరాట్ Vs'గతం గతహా': బాబర్
అయితే తనని ఆ షో నుంచి తొలగించడంపై తమన్నా సీరియస్ (Tamanna serious) అయ్యిందట. తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నా .. సదరు అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారట. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొన్నారు తెలుస్తోంది. ఆ ప్రొడక్షన్ హౌస్ తమన్నాతో అన్ ప్రొఫెషనల్‌గా (Unprofessional) వ్యవహరించిందని.. అలాగే అకస్మాత్తుగా కమ్యూనికేషన్ (Communication) ఆపివేసిందని నోటీసులు పేర్కొన్నట్లు సమచారం. అంతేకాదు ఆ షో కోసం తమన్నా (Tamannaah) పలు ప్రాజెక్టులు వదులుకొన్నారట. ఈ భామ ఇటీవల తెలుగులో సీటీమార్, మాస్ట్రో సినిమాలో నటించి మెప్పించింది.
Also Read : Mega Star: మరోసారి గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి..అభిమాని కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook