వైరల్ వీడియో: అనుష్క, విరాట్‌లతో కలిసి స్టెప్పేసిన షారుఖ్

ముంబైలో జరిగిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెట్ కెప్టేన్ విరాట్ కోహ్లీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాలీవుడ్, క్రీడా, వ్యాపార ప్రముఖుల సందడి అంతా ఇంతా కాదు.

Last Updated : Dec 27, 2017, 02:03 PM IST
వైరల్ వీడియో: అనుష్క, విరాట్‌లతో కలిసి స్టెప్పేసిన షారుఖ్

ముంబైలో జరిగిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెట్ కెప్టేన్ విరాట్ కోహ్లీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాలీవుడ్, క్రీడా, వ్యాపార ప్రముఖుల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ విరుష్క జంటతో కలిసి స్టెప్పేయడం అక్కడున్నవాళ్లందరి దృష్టిని ఆకర్షించింది. 

షారుఖ్ ఖాన్ వున్న చోట సందడి లేకుండా ఎలా వుంటుంది ? షారుఖ్ చేసే అల్లరి నెటిజెన్స్‌కి నచ్చకుండా ఎందుకుంటుంది చెప్పండి! అందుకే ఆ కొత్త జంటతో కలిసి షారుఖ్ వేసిన స్టెప్పులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

Trending News