Sarkaru Vaari Paata: క్లాప్ కొట్టిన సితార, జనవరి నుంచి షూటింగ్ షురూ

సర్కారు వారి పాట... మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు హాజరు కాలేదు. అయితే మహేష్ బాబు భార్య, నటి నమత్రా, వారి తనయ సితార పూజా కార్యక్రామానికి హాజరు అయ్యారు. 

Last Updated : Nov 21, 2020, 04:44 PM IST
    1. సర్కారు వారి పాట... మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్ లో జరిగింది.
    2. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు హాజరు కాలేదు.
    3. అయితే మహేష్ బాబు భార్య, నటి నమత్రా, వారి తనయ సితార పూజా కార్యక్రామానికి హాజరు అయ్యారు.
Sarkaru Vaari Paata: క్లాప్ కొట్టిన సితార, జనవరి నుంచి షూటింగ్ షురూ

సర్కారు వారి పాట... మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు హాజరు కాలేదు. అయితే మహేష్ బాబు భార్య, నటి నమత్రా, వారి తనయ సితార పూజా కార్యక్రామానికి హాజరు అయ్యారు. 

Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్

పూజా కార్యక్రమానికి హాజరు అయిన సితార తొలి షాట్ క్లాప్ కొట్టటా.. నమ్రతా కెమెరా స్విచ్చాన్ చేశారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి గీతా గోవిందం దర్శకుడు పరశురాం తెరకెక్కించనున్నాడు. కీర్తీ సురేష్ ( Keerthy Suresh ) ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

సర్కారు వారి పాట ( SVP) రెగ్యులర్ షూటింగ్ 2021 జనవరి నుంచి ప్రారంభం కానుంది. 2022లో సినిమా సంక్రాంతి  బరిలో దిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుతో ( Mahesh Babu) శ్రీమంతుడు సినిమా నిర్మించి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News