Sankranthi Movies: సంక్రాంతికి థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

Sankranthi Movies: తెలుగువారికి సంక్రాంతి అతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు. ఎక్కడెక్కడో స్థిరపడినా అందరూ సంక్రాంతికి తప్పక సొంతూరికి వస్తుంటారు. అందుకే సంక్రాంతికి సినిమాలు కూడా పెద్దఎత్తున విడుదలవుతుంటాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2024, 11:59 AM IST
Sankranthi Movies: సంక్రాంతికి థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

Sankranthi Movies: ప్రతి యేటా విడుదలైనట్టే ఈ ఏడాది సంక్రాంతికి సైతం భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఓటీటీల్లో సైతం పెద్దఎత్తున వెబ్‌సిరీస్‌లు, సినిమాలు విడుదల కానున్నాయి. ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సంక్రాంతికి విడుదల కానున్నాయో తెలుసుకుందాం.

సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలు

జనవరి 12వ తేదీ గుంటూరు కారం
జనవరి 12న హనుమాన్
జనవరి 12న అయలాన్
జనవరి 13 సైంథవ్
జనవరి 14న నా సామిరంగ

సంక్రాంతికి సిద్దమౌతున్న ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌లో..

జనవరి 10న బ్రేక్ పాయింట్ వెబ్‌సిరీస్, కింగ్‌డమ్ -3 జపనీస్ వెబ్‌సిరీస్, ది ట్రస్ట్ వెబ్‌సిరీస్, బాయ్ స్పాలోస్ యూనివర్శ్ వెబ్‌సిరీస్, జనవరి 11వ తేదీన కిల్లర్ సూప్, ఛాంపియన్ వెబ్‌సిరీస్, జనవరి 12వ తేదీన లిస్ట్ హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..

జనవరి 11వ తేదీన ఎకో వెబ్‌సిరీస్, జనవరి 12న ది లిజెండ్ ఆప్ హనుమాన్ స్ట్రీమింగ్ కానున్నాయి. 

ఆహాలో..

జనవరి 11వ తేదీన కోట బొమ్మాళి పీఎస్ తెలుగు సినిమా, జనవరి 12న సేవప్పి తమిళ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్‌లో..

జనవరి 11న మిషన్ ఇంపాజిబుల్ , డెట్ రెకనింగ్ హాలీవుడ్ సినిమా, జనవరి 12వ తేదీన రోల్ ప్లే హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.

జియో సినిమాలో...

జనవరి 10వ తేదీన లబ్రియో వెబ్‌సిరీస్, జనవరి 12న టెడ్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. 

సోనీలివ్‌లో జనవరి 12వ తేదీన తమిళ సినిమా జర్నీ స్ట్రీమింగ్ కానుంది.

Also read: Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్, పుట్టినతేదీ మార్చేందుకు ఏమేం అవసరం, ఎలా చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News