RRR trailer: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్‌లో NTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ముంబైలో RRR team

RRR trailer launching live updates: ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ పాల్గొంది. ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా తారక్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 05:58 PM IST
RRR trailer: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్‌లో NTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ముంబైలో RRR team

Trending News