Ketika Sharma hot: క్రిస్మస్ బేబీ కేతిక శర్మ హాట్ ట్రీట్.. ఇదెక్కడి అందాల ఆరబోతరా?

 Ketika Sharma Looks hot in Christmas Treat: ఢిల్లీ భామ కేతిక శర్మ తెలుగులో రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయినా ఒక్క హిట్టు కూడా కొట్టలేక పోతోంది. జనాల దృష్టిలో ఉండడానికి ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు ఆమె షేర్ చేస్తూ వస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 28, 2022, 11:59 AM IST
Ketika Sharma hot: క్రిస్మస్ బేబీ కేతిక శర్మ హాట్ ట్రీట్.. ఇదెక్కడి అందాల ఆరబోతరా?

Romantic Girl Ketika Sharma Looks hot in Christmas Treat: ఢిల్లీ భామ కేతిక శర్మ తెలుగులో రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ఈ సినిమాలో గోవా నేపథ్యం ఉన్న భామగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

అయితే ఈ సినిమా మీద పూరి జగన్నాథ్ అలాగే ఆయన కొడుకు ఎన్ని ఆ నమ్మకాలు పెట్టుకున్నారో హీరోయిన్ కూడా నేనే నమ్మకాలే పెట్టుకుంది. కానీ ఈ సినిమా ఆమెకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఆమె చేసిన లక్ష్య అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమాలో ఆమె నాగశౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన రంగ రంగ వైభవంగా అనే సినిమాతో కూడా ఆమె తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా కూడా ఆమె కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడేలా కనిపించడం లేదు.

ఇక ప్రేక్షకులు తనను ఎక్కడ మరిచిపోతారో అనే భయంతో ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు చేసి వదులుతూ ఉంటుంది. అలా హాట్ ఫొటోలతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తాజాగా క్రిస్టమస్ సందర్భంగా ఆమె ఒక క్రిస్టమస్ బేబీ అంటూ క్యాప్షన్ పెట్టి బ్లాక్ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేయండి మరి.
Also Read: Kajal Aggarwal at Taiwan: తైవాన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. లిప్ కిస్సులతో రచ్చ!

Also Read: Chiranjeevi Vs Balakrishna: బాలయ్యను మళ్లీ చిత్తు చేసిన చిరంజీవి.. మూడో సారీ అదే జోరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News