రాంగోపాల్ వర్మ : భైరవగీత ట్రైలర్ విడుదల

రాంగోపాల్ వర్మ సమర్పిస్తోన్న భైరవగీత సినిమా ట్రైలర్ 

Last Updated : Sep 1, 2018, 02:01 PM IST
రాంగోపాల్ వర్మ : భైరవగీత ట్రైలర్ విడుదల

నాగ్ హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా డిజాష్టర్ అవడంతో కొంత గ్యాప్ తీసుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి దర్శకుడిగా కాకుండా ప్రజెంటర్‌గా మారి సమర్పిస్తున్న భైరవగీత సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ధనంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమాతో సిద్ధార్ధ అనే ఓ కొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

Trending News