Pooja Hegde Pics: దీపావళి స్పెషల్.. దేవకన్యలా మెరిసిపోతున్న పూజా హెగ్డే!

Actress Pooja Hegde looks stunning in Traditional Outfit lehenga on the eve of Diwali 2022. దీపావళి 2022 పండగ సందర్భంగా బుట్టబొమ్మ పూజా హెగ్డే లెహంగాలో మెరిశారు. దేవకన్యలా మెరిసిపోతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 25, 2022, 06:04 PM IST
  • దీపావళి 2022 స్పెషల్
  • దేవకన్యలా మెరిసిపోతున్న పూజా హెగ్డే
  • బుట్టబొమ్మ అందానికి కుర్రకారు ఫిదా
Pooja Hegde Pics: దీపావళి స్పెషల్.. దేవకన్యలా మెరిసిపోతున్న పూజా హెగ్డే!

Pooja Hegde looks like an angel in Traditional Outfit lehenga on the eve of Diwali 2022: తమిళ సినిమా ముగముడి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజాకు మంచి పేరు వచ్చింది. 

పూజా హెగ్డే చివరగా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశే మిగిల్చాయి. వరుస డిజాస్టర్స్ పడినా పూజాకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. 

ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అటు హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఓ సినిమా చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే.. నిత్యం హాట్ హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. బుట్టబొమ్మ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా బుట్టబొమ్మ లెహంగాలో మెరిశారు. దేవకన్యలా మెరిసిపోతున్నారు. 

Also Read: పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్‌ విజయం.. ఇలా అయితే భారత్ సెమీ ఫైనల్‌కు ఈజీగా చేరుతుంది!

Also Read: Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News