Nisha Agarwal Photos: తల్లయ్యాక మొదటి సారిగా హద్దు దాటిన నిషా అగర్వాల్ పరువాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

Nisha Agarwal Hot: నిషా అగర్వాల్ ఒక హాట్ గౌన్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు మీకోసం

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 3, 2023, 08:24 PM IST
Nisha Agarwal Photos: తల్లయ్యాక మొదటి సారిగా హద్దు దాటిన నిషా అగర్వాల్ పరువాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

Nisha Agarwal Hot Photos: హీరోయిన్ల చెల్లెళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం అనేది టాలీవుడ్ లో మాత్రమే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కామన్.

అలా కాజల్ అగర్వాల్ కి మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఏమైంది ఈవేళ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది ఆమె చెల్లెలు నిషా అగర్వాల్. తర్వాత సోలో సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ తర్వాత తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత తెలుగులో సుకుమారుడు సరదాగా అమ్మాయితో వంటి సినిమాలు చేసిన తర్వాత ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత మలయాళంలో ఆమెకు రెండు అవకాశాలు వచ్చాయి కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.

దీంతో వెంటనే వివాహం చేసుకున్న ఈ భామ ఒక కుమారుడికి జన్మనిచ్చి పూర్తిగా సినీ పరిశ్రమకు దూరమైపోయింది.

కుమారుడు కొంచెం పెద్దగా అవడంతో మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టినట్టుంది. అందుకే తాజాగా ఆమె ఒక హాట్ గౌన్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు మీకోసం
 

 

Trending News