ఉత్కంఠ రేపుతున్న 'ముద్ద మందారం' జీ తెలుగు టీవీ సీరియల్

రెండు భిన్నమనస్తత్వాల మధ్య జరిగే నిత్య సంఘర్షణ

Last Updated : Jul 19, 2018, 03:49 PM IST
ఉత్కంఠ రేపుతున్న 'ముద్ద మందారం' జీ తెలుగు టీవీ సీరియల్

ముద్ద మందారం జీ తెలుగు టీవీ సీరియల్ : తెలుగులో బుల్లితెరపై రాణిస్తున్న హరిత, తనుజ ప్రధాన పాత్రల్లో రూపొందిన ముద్ద మందారం సీరియల్ ఉత్కంఠను రేపుతూ ముందుకుసాగుతోంది. పంతాలు, పట్టింపులకుపోయే అఖిలాండేశ్వరి, పార్వతి అనే ఇద్దరు మహిళల మధ్య చోటుచేసుకునే సన్నివేశాల సమాహారమే ఈ ముద్ద మందారం టీవీ సీరియల్. రెండు భిన్నమనస్తత్వాల మధ్య జరిగే నిత్య సంఘర్షణ వారి జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందనేదే ముద్ద మందారం. 

 

జీ5 యాప్‌పై టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ తెలుగు సీరియల్ ఎపిసోడ్స్‌ను ఏ రోజుకు ఆరోజు తిలకించే అవకాశం అందిస్తోంది జీ మీడియాకే చెందిన జీ5  యాప్.

Trending News