Lala Bheemla Full Song: పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘లాలా..భీమ్లా’ సాంగ్ వచ్చేసింది!

Lala Bheemla Full Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ సాంగ్ వచ్చేసింది. 'భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా..' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 11:49 AM IST
    • భీమ్లా నాయక్ సినిమా నుంచి 'లాలా..భీమ్లా' సాంగ్ రిలీజ్
    • పాటను రచించిన దర్శకుడు త్రివిక్రమ్
    • త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్బంగా పాటను విడుదల చేసిన చిత్రబృందం
Lala Bheemla Full Song: పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘లాలా..భీమ్లా’ సాంగ్ వచ్చేసింది!

Lala Bheemla Full Song: భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా నాయక్' ఫుల్ సాంగ్ ను చిత్రబృందం ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రొమో, టీజర్ ఆకట్టుకుంటుండగా.. సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​, పోలీస్​ అధికారిగా నటించారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యమేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి థియేటర్లలో ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది.

 

Also Read: Marakkar OTT Release Date: రూ.100 కోట్లతో నిర్మించిన నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా.. చివరికి ఓటీటీ రిలీజ్ 

Also Read: Vikram - The First Glance : విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ చూశారా ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News