Kondapolam making video: అంచనాలు పెంచిన కొండపొలం మేకింగ్ వీడియో

Kondapolam making video: కొండ పొలం మూవీ షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్‌లోనే ఎక్కువ శాతం చిత్రీకరించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో మేకర్స్ విడుదల చేసిన కొండ పొలం మేకింగ్ వీడియో (Kondapolam making video) ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 06:33 PM IST
Kondapolam making video: అంచనాలు పెంచిన కొండపొలం మేకింగ్ వీడియో

Trending News