వీరుష్క పెళ్లి వీడియో చూద్దమురారండి..

 విరాట్ - అనుష్క జంట ఒక్కటైన నేపథ్యంలో అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు

Last Updated : Dec 12, 2017, 12:30 PM IST
వీరుష్క పెళ్లి వీడియో చూద్దమురారండి..

గత కొన్నేళ్లుగా సాగిన ప్రేమ ప్రయాణానికి పుల్ స్టాప్ పెట్టి ఎట్టకేలకు విరాట్ - అనుష్క జంట ఒక్కటైంది.  ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో అతి విలాసవంతమైన విల్లాలో వీరిద్దరి వివాహం బంధువులు,ఆప్తమిత్రుల మధ్య సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. వీరుష్కల వివాహం పంజాబీ సాంప్రదాయంలో జరిగింది. సాంప్రదాయ బాంగ్రా నృత్యాలతో వీరి వివాహ వేడక హోరెత్తింది.

వీరుష్క పెళ్లి వేడుకను  ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కోహ్లీ-అనుష్క మాత్రం తమ బంధుమిత్రుల మధ్య పెళ్లి చేసుకోవడానికే మొగ్గు చూపారు. దీంతో తమ అభిమాన స్టార్లు అనుష్క, విరాట్ ల పెళ్లిను వేడకను చూసే భాగ్యం కలగలేదని కాస్త నిరాశలో ఉన్నారు కదూ.. అయితే పెళ్లికి సంబంధించిన వీడియో చూసి ఏంచక్కా ఎంజాయ్ చేయండి...

 

 

Cngratulation #virushka #kingwithqueen @virat.kohli with @anushkasharma

A post shared by Babbu MEghwal (@babbu.mahi007) on

 

 

 

అనేక ట్విస్టుల మధ్య ఎట్టకేలకు విరాట్ - అనుష్క జంట ఒక్కటైన జంటకు అటు క్రికెట్, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

 

Trending News