Keerthy Suresh Pics: గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Keerthy Suresh 30th birthday celebrations Pictures goes viral. కీర్తి సురేష్ తాజాగా గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పొట్టి డ్రెస్సులో దర్శనమిచ్చారు. మహానటి అందచందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 1, 2022, 04:38 PM IST
  • గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్
  • మహానటిని ఇలా ఎప్పుడూ చూసుండరు
  • కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్
Keerthy Suresh Pics: గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Tollywood Actress Keerthy Suresh looks hot in Short Dress: 1992 అక్టోబర్ 17న చెన్నైలో కీర్తి సురేష్ జన్మించారు. మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి.  తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో కీర్తి విద్యాబ్యాసం సాగింది. చెన్నైలో పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తిచేశారు.

2000 ఆరంభంలో కీర్తి సురేష్ బాలనటిగా తెరంగేట్రం చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన అనంతరం వెండితెరకు తిరిగి వచ్చి.. హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా 'గీతాంజలి'తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. 

'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయయ్యారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకున్నారు.

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కీర్తినే. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.  నెట్టింట ఆమె పెట్టె ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

కీర్తి సురేష్ తాజాగా గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పొట్టి డ్రెస్సులో దర్శనమిచ్చారు. మహానటి అందచందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

Also Read: Poonam Bajwa Pics: కన్ను గీటుతూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా!  

Also Read: కేర్ టేకర్‌ను పక్కకు తోసేసి.. స్మార్ట్‌ఫోన్ చూస్తున్న ఏనుగు! నవ్వులు పూయిస్తున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News