Jabardasth Nookaraju : కాంతార క్లైమాక్స్.. జీవించేసిన జబర్దస్త్ నూకరాజు.. దండం పెట్టాల్సిందే

Kantara Movie Climax కాంతారా సినిమా క్లైమాక్స్ అందరి మైండ్‌లో ఇంకా తిరుగుతూనే ఉంటోంది. అంతలా రిషభ్ శెట్టి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే పర్ఫామెన్స్‌ను జబర్దస్త్ నూకరాజు ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 09:55 AM IST
  • కాంతారలో హైలెట్ అయిన క్లైమాక్స్ సీన్
  • శ్రీదేవీ డ్రామా కంపెనీలో అదరగొట్టేసిన నూకరాజు
  • రిషభ్ శెట్టిలా నటించిన జబర్దస్త్ కమెడియన్
Jabardasth Nookaraju : కాంతార క్లైమాక్స్.. జీవించేసిన జబర్దస్త్ నూకరాజు.. దండం పెట్టాల్సిందే

Sridevi Drama Company Promo : కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నేటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ఈ చిత్రాన్ని ఆడియెన్స్ అంతా కూడా నెత్తిన పెట్టేసుకున్నారు. కేవలం పదిహేను కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు నాలుగు వందల కోట్ల క్లబ్బులోకి చేరింది. ఈ రేంజ్ సక్సెస్ రావడానికి కారణం మాత్రం రిషభ్ శెట్టి. అతని నటన, దర్శకత్వ ప్రతిభే కారణం.

క్లైమాక్స్‌ సీన్‌లో రిషభ్ శెట్టి నటించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయాయి. ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ అని, వచ్చే ఏడాది కచ్చితంగా మన దేశం తరుపున కాంతారాను నామినేట్ చేయాలని, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రిషభ్ శెట్టిని నామినేట్ చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. అంతటి పర్ఫామెన్స్, ఆ సీన్‌ను రీ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ తాజాగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు మాత్రం ఆ సాహసం చేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News