Gruhalakshmi Lasya : అమ్మకి క్యాన్సర్.. ఒకరోజు సడెన్‌గా.. ఏడిపించిన గృహలక్ష్మీ లాస్య

Gruhalakshmi Lasya Mother లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్‌ శరీరాకృతిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సూపర్ క్వీన్ అనే షోలో విద్యుల్లేఖ రామన్‌ కనిపించనుంది. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో విద్యుల్లేఖ చేసిన కామెంట్లు అందరినీ కదిలిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 10:32 PM IST
  • యూట్యూబ్‌లో సూపర్ క్వీన్ ప్రోమో వైరల్
  • సొంత కథలతో ఏడిపించిన బుల్లితెర తారలు
  • అమ్మకి క్యాన్సర్‌ అంటూ ప్రశాంతి ఎమోషనల్
Gruhalakshmi Lasya : అమ్మకి క్యాన్సర్.. ఒకరోజు సడెన్‌గా.. ఏడిపించిన గృహలక్ష్మీ లాస్య

Gruhalakshmi Lasya Mother జీ తెలుగులో ఇప్పుడు సూపర్ క్వీన్ షో సందడి చేస్తోంది. ఇందులో బుల్లితెర తారలు మెరుస్తున్నారు. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ షోలు, సినిమాలు, సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన స్టార్స్‌ను సూపర్ క్వీన్‌ సెకండ్ సీజన్‌కు పట్టుకొచ్చారు. ఇందులో కండక్టర్ ఝాన్సీ, గృహలక్ష్మీ లాస్య, సామీ సామీ అంటూ పాట పాడి ఫేమస్ అయిన మౌనిక యాదవ్ వంటి వారున్నారు. లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ కూడా ఉన్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అందరూ తమ తమ ఒరిజినల్ కథలు చెప్పారు. తమ తమ జీవితాల్లో జరిగిన కష్టాలు, నష్టాల గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో కొందరు తమ అమ్మ గురించి, తమ గురువుల గురించి, తమ భర్తల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. విద్యుల్లేఖ తన భర్త గురించి చెప్పింది. లేడీ కండక్టర్ ఝాన్సీ తన గురువు గురించి చెప్పుకొచ్చింది. అతడి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News