Eshanya Maheshwari Pics: పొట్టి డ్రెస్సులో ఇశన్య మహేశ్వరి అందాల అరాచకం.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే!

Actress Eshanya Maheshwari looks very hot in Short Dress. ముంబై బ్యూటీ ఇశన్య మహేశ్వరి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. ఇశన్య పొట్టి డ్రెస్సులో హాట్ ఫొటో షూట్ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 2, 2022, 08:00 PM IST
  • పొట్టి డ్రెస్సులో ఇశన్య అందాల అరాచకం
  • కుర్రకారు తట్టుకోవడం కష్టమే
  • ఇశన్య మరోసారి హాట్ ట్రీట్
Eshanya Maheshwari Pics: పొట్టి డ్రెస్సులో ఇశన్య మహేశ్వరి అందాల అరాచకం.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే!

Actress Eshanya Maheshwari looks stunning in Short Dress: 1993 జనవరి 7న ముంబైలో ఇశన్య మహేశ్వరి జన్మించారు. చదువంతా ముంబైలోనే పూర్తి చేశారు. ఇశన్య గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. 

ఈశాన్య మహేశ్వరికి కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ కెరీర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పాంటలూన్' ఫ్రెష్ ఫేస్ హంట్‌లో ఈశాన్యకు మంచి గుర్తింపు దక్కింది.

ఈశాన్య మహేశ్వరి మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు, కన్నడ మరియు మరాఠీలో కూడా ఆమె సినిమాలు చేశారు.

2015లో వచ్చిన 'రాజుగారి గది' సినిమాతో ఈశాన్య మహేశ్వరి టాలీవుడ్‌తో తొలిసారిగా నటించారు. ఆపై 'అమ్మాయి నచ్చింది' అనే సినిమా చేశారు. ఇటీవల కన్నడ సినిమాలలో కూడా కనిపించారు. 

యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయిన ఇశన్య మహేశ్వరి.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఆమె పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

ముంబై బ్యూటీ ఇశన్య మహేశ్వరి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. ఇశన్య పొట్టి డ్రెస్సులో హాట్ ఫొటో షూట్ చేశారు. ముంబై భామ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. తిట్టినోళ్లే పోగుడుతున్నారుగా (వీడియో)!

Also Read: బాబోయ్ నేహా మాలిక్.. జిప్ విప్పేసి మరీ అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News