Bheemla Nayak Pre Release Event: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ లింక్.. భీమ్లా నాయక్ కోసం వెయిటింగ్ ఇక్కడ

Bheemla Nayak Pre Release Event Live Link: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ప్రారంభమైంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లలేని అభిమానులు ఈ ఈవెంట్ లైవ్‌ని ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 10:31 PM IST
  • అట్టహాసంగా భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్
  • భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద పవన్ కల్యాణ్ అభిమానుల (Pawan Kalyan fans) కోలాహలం
  • సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో భీమ్లా నాయక్ ట్రెండింగ్
Bheemla Nayak Pre Release Event: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ లింక్.. భీమ్లా నాయక్ కోసం వెయిటింగ్ ఇక్కడ

Trending News