Thriller First Look: థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదల

Thriller Apsara Rani: రామ్ గొపాల్ వర్మ తాజా చిత్రం థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఓడిశా బ్యూటీ అప్సరా రాణి నటిస్తోన్న ఈ సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి విపరీతమైన బజ్ క్రియేట్ చేశాడు.

Last Updated : Jul 25, 2020, 06:27 PM IST
Thriller First Look: థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదల

Apsara Rani Thriller: రామ్ గొపాల్ వర్మ ( Ram Gopal Varma ) తాజా చిత్రం "థ్రిల్లర్ ఫస్ట్ లుక్" ( Thriller Firstlook ) విడుదలైంది. ఓడిశా బ్యూటీ అప్సరా రాణి ( Apsara Rani ) నటిస్తోన్న ఈ సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి విపరీతమైన బజ్ క్రియేట్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan ) జీవితం ఎన్నికల తరువాత ఎలా ఉందో చూపిస్తూ పవర్ స్టార్ ( Powerstar Movie ) సినిమా తెరకెక్కించి వర్మ..ఇవాళ సినిమాను విడుదల చేశాడు. ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ( Social Media ) చర్చలు జరుగుతుండగానే థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తానని ఎనౌన్స్ చేశాడు. చెప్పినట్టే విడుదల చేశాడు. ( Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ )

 

 

( ఈ స్టోరీ అప్డేడ్ అవుతోంది )

Trending News