ఆంటీ అని పోస్ట్.. నెటిజన్‌కు Anasuya స్ట్రాంగ్ కౌంటర్

బుల్లితెర యాంకర్‌గా, వెండితెరపై నటిగా రాణిస్తూనే కుటుంబ బాధ్యతలు సైతం చక్కగా నిర్వర్తిస్తోంది. అయితే ఒకరోజు నుంచి అనసూయపై ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది.

Last Updated : Mar 23, 2020, 05:03 PM IST
ఆంటీ అని పోస్ట్.. నెటిజన్‌కు Anasuya స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: అనసూయ భరద్వాజ్.. బుల్లితెరతో పాటు వెండితెరకు ఆమె సుపరిచితురాలు. బుల్లితెర యాంకర్‌గా, వెండితెరపై నటిగా రాణిస్తూనే కుటుంబ బాధ్యతలు సైతం చక్కగా నిర్వర్తిస్తోంది. అయితే ఒకరోజు నుంచి అనసూయపై ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఓ నెటిజన్‌ ట్వీట్‌కు అనసూయ కూడా స్ట్రాంగ్‌గా బదులిచ్చారు. ప్రాణాంతక కరోనా వైరస్ (CoronoVirus) ఆదివారం జనతా కర్ఫ్యూ అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ చేయడం తెలిసిందే. బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అద్దె కట్టాలి, ఇతరత్రా మెయింటనెన్స్ నగదుకు ఇబ్బంది అవుతుందని ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఎందుకు ఆంటీ చక్కగా పిల్లలతో మీ తీరిక సమయాన్ని వెచ్చించండి , ఇలా ట్విట్టర్ లో జనాలతో కాకుండా’ అని ట్వీట్ చేశాడు. ‘అరెయ్ నా పిల్లలతో ఎట్లుండాలో మీరు చెప్తారా అంకుల్.. మరీ విడ్డూరం కాకపోతే’ అని అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  హాలీవుడ్ బుట్టబొమ్మ బికినీ Photos

రోడ్లపైకి ఎవరు రాకూడదని, వాహనాలు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే తనకు చాలా షూటింగ్ పనులున్నాయని, ఇంట్లో కూర్చుంటే తనకు రావాల్సిన క్యాష్ దొరకదని.. వీటి కారణంగా అద్దె కట్టడం, మెయింటనెన్స్ అవసరాలకు డబ్బులకు కష్టం అవుతుందని అనసూయ ట్వీట్ చేయడమే వివాదానికి కారణమైంది. ఇక అది మొదలుకుని అనసూయపై నెటిజన్లు ట్రోల్స్ మొదలయ్యాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos

Trending News