Trolls on Anasuya: బయటపడ్డ అనసూయ అసలు రూపం.. అమ్మ బాబోయ్‌, వామ్మో అంటున్న నెటిజన్లు

Netizens trolling on Anchor Anasuya Bharadwaj post : యాంకర్ అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే ట్రోలింగ్ జరుగుతోంది. అనసూయ అసలు రూపం బయటపడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 08:33 PM IST
  • యాంకర్ అనసూయ పోస్టులపై సోషల్ మీడియాలో కామెంట్స్
  • నిన్న మిస్ అయిన సెల్ఫీలు అంటూ ఫోటోలను షేర్ చేసిన అనసూయ
  • బయటపడ్డ.. అనసూయ అసలు రూపం అంటూ కామెంట్స్
Trolls on Anasuya: బయటపడ్డ అనసూయ అసలు రూపం.. అమ్మ బాబోయ్‌, వామ్మో అంటున్న నెటిజన్లు

Anchor Anasuya Bharadwaj Posts Missing Selfie, Netizens Trolling on Her Post: అటు వెండి తెరపై, ఇటు బుల్లి తెరపై ఒక వెలుగు వెలుగుతోంది యాంకర్ అనసూయ. రంగస్థలం మూవీ ద్వారా నటనలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత నుంచి పెద్ద పెద్ద సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ను దక్కించుకుంది అనసూయ. (Anchor Anasuya) అలా సినిమాల్లో వరుస అవకాశాలు వస్తుండడంతో వెండితెరపై కూడా దూసుకెళ్తోంది అనసూయ.

ఇటీవల పుష్ప (Pushpa) మూవీలో దాక్షాయని క్యారెక్టర్‌‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ యాంకర్. మూవీలో అనసూయ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర. పుష్ప మూవీలో యాక్ట్ చేసేందుకు భారీ ఎత్తునే పారితోషికం తీసుకుందట ఈ భామ. పుష్ప పార్ట్‌ 2లో కూడా అనసూయ పాత్ర మరింత ఆకట్టుకునేలా డిజైన్ చేశారట సుకుమార్.

యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) రంగస్థలం, పుష్పలాంటి మూవీల్లో సినిమాల్లో డీ గ్లామరస్‌గా కనిపించిన బుల్లి తెరపై మాత్రం చాలా గ్లామర్‌‌గా (glamour) కనిపిస్తుంది ఈ భామ. ఫోటో షూట్స్‌లలో కూడా ఏమాత్రం తగ్గదు. తరుచుగా తన గ్లామర్ ఫోటోలను (glamour photos) సోషల్ మీడియాలో (Social media) షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఫ్యాషనబుల్‌గా, గ్లామర్‌‌గా ఉండడంతో అనసూయ ముందుంటుంది. 

అయితే ఇప్పుడు అనసూయ గురించి ఈ టాపిక్ అంతా ఎందుకనుకుంటున్నారా.. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌ (Anasuya Instagram) ఫోటోలలో గ్లామర్‌‌గా కనిపించే అనసూయ అసలు రూపం (Anasuya original face) బయటపడింది. ఈ అమ్మడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. 

నిన్న మిస్ అయిన సెల్ఫీలు.. అంటూ హ్యాపీ న్యూ ఇయర్, (Happy New Year) హ్యాపీ 2022 (Happy 2022) అనే హ్యాష్ ట్యాగ్స్‌తో ఫోటోలను పోస్ట్ చేసింది అనసూయ. ఈ పోస్ట్‌లో మూడు సెల్ఫీలను షేర్ చేసింది.

anchoranasuya

ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ (Netizens) ఇప్పుడు అనసూయను ఒక ఆట ఆడుకుంటున్నారు. "బయటపడ్డ.. అనసూయ అసలు రూపం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద సాహసమే చేసారు అంటూ ఒకరు.. అమ్మ బాబోయ్‌ (Amma Baboy) అంటూ మరొకరు... వామ్మో అంటూ ఇంకొకరు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అనసూయ పోస్ట్‌పై. ఇప్పుడు అనసూయ షేర్ చేసిన సెల్ఫీలు (Selfies) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

Also Read : Nidhhi Agerwal Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

ఇక త్వరలో మాలీవుడ్‌లోకి (Maliwood‌) కూడా అనసూయ ఎంట్రీ ఇవ్వనుంది. మలయాళంలోని (Malayalam) తన ఫస్ట్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. మలయాళం మూవీ భీష్మ పర్వంలో అనసూయ (Anasuya)నటించనుంది.

Also Read : OTT Movies: మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్... ఈ నెలలో ఓటీటీ వేదికగా మూడు బడా చిత్రాలు రిలీజ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News