Kajal Aggarwal Pics: కాజల్ అగర్వాల్ కిరాక్ పోజులు.. అందంతో మైకం తెప్పిస్తున్న చందమామ!

Actress Kajal Aggarwal shares amazing Pictures in Sleevless Dress. ఓ బిడ్డకు తల్లయినా కాజల్ అందం ఇసుమంత కూడా తగ్గలేదు. రీ ఎంట్రీకి రెడీ అవుతున్న చందమామ.. తాజాగా కిరాక్ పోజులు ఇచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 7, 2023, 06:11 PM IST
Kajal Aggarwal Pics: కాజల్ అగర్వాల్ కిరాక్ పోజులు.. అందంతో మైకం తెప్పిస్తున్న చందమామ!

Kajal Aggarwal sizzling hot Images shakes internet: తేజ దర్శకత్వంలో 2007లో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ కొట్టడంతో కాజల్ లామ్ లైట్ అయ్యారు. 

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో కాజల్ మరింత పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో తన అందచందాలతో ఆకట్టుకుని చందమామ బిరుదు అందుకున్నారు. 

బిజినెస్ మాన్, నాయక్, బాద్‍షా, ఎవడు, టెంపర్, ఖైదీ నెంబర్ 150, సర్దార్ గబ్బర్ సింగ్, నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. 

2020లో ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కాజల్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. 

ఓ బిడ్డకు తల్లయినా కాజల్ అందం ఇసుమంత కూడా తగ్గలేదు. రీ ఎంట్రీకి రెడీ అవుతున్న చందమామ.. తాజాగా కిరాక్ పోజులు ఇచ్చారు. 

Also Read: Sadha Hot Pics: స్లీవ్ లెస్ డ్రెస్‌లో హాట్ ట్రీట్.. సదా స్మైల్‌కు అందరూ ఫిదా!

Also Read: Best Electric Scooter: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఫుల్ ఛార్జ్‌తో 300 కిలోమీటర్లు! కరెంట్ బిల్ తక్కువే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News