విన్నూతంగా క్రిస్మస్ విషెష్ చెప్పిన నాని

ప్రముఖ నటుడు నాని అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు విన్నూతంగా తెలిపారు.

Last Updated : Dec 25, 2017, 04:02 PM IST
విన్నూతంగా క్రిస్మస్ విషెష్ చెప్పిన నాని

ప్రముఖ నటుడు నాని అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు విన్నూతంగా తెలిపారు. మేరీ క్రిస్మస్ అందరికీ ('m'erry 'c'hristmas 'a'ndariki) అంటూ తన సినిమా 'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)' ని గుర్తుచేశాడు. ఇటీవల డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. 'ఎంసీఏ'కు కొత్త నిర్వచనం ఇచ్చారంటూ పలువురు నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

Trending News