/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

టాలీవుడ్ స్టైలిష్ స్టార్, మెగా హీరో అల్లు అర్జున్ (Allu Arjun)‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్తో పాటు మలయాళ ప్రేక్షకులకూ సుపరిచితుడు బన్నీ. కేరళలో మల్లు అర్జున్ అని అభిమానులు బన్నీని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఫాలోయర్ల సంఖ్య చూస్తే వావ్ అనాల్సిందే. సూపర్ స్టార్‌లకు సైతం అందని సంఖ్యలో అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో (Allu Arjun is the most followed South Indian actor on social media) ఫాలో అవుతున్నారు.

Also Read : Sai Dharam Tej marriage news: సాయిధరమ్ తేజ్‌కి పెళ్లి.. అమ్మాయి కూడా ఫైనల్ ?

ఇటీవల బన్నీ ఫేస్‌బుక్ ఫాలోయర్ల సంఖ్య 18 మిలియన్లకు చేరడం తెలిసిందే. ట్విట్టర్‌లో దాదాపుగా 5.3 మిలియన్ల బన్నీని ఫాలో అవుతుండగా, సెలబ్రటీలు అధికంగా తమ అప్‌డేట్స్‌ను పోస్టు చేసే ఇన్‌‌స్టాగ్రామ్‌లో 8.8 మిలియన్ల మంది ఫాలోయర్లు అల్లు అర్జున్ సొంతం. ఇలా ఓవరాల్‌గా సోషల్ మీడియాలో 32 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. దీంతో దక్షిణాదిన ఎక్కువ ఫాలోయర్లను సొంతం చేసుకున్న నటుడిగా బన్నీ నిలిచాడు.  

Also Read : Sanjay Dutt Health Condition: సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆందోళన!

బన్నీ తరచుగా తన భార్య స్నేహ, పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఈవెంట్లకు సంబంధించిన అప్ డేట్స్ అందిస్తుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో అన్ని సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ దూసుకెళ్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. 

Also Read :  Allu Arjun about Palasa 1978: దర్శకుడికి అల్లు అర్జున్ బూస్టింగ్

Section: 
English Title: 
Actor Allu Arjun is the most followed South Indian actor on social media
News Source: 
Home Title: 

Allu Arjun On Social Media: దక్షిణాదిన నెంబర్ వన్ అల్లు అర్జున్!

Allu Arjun: దక్షిణాదిన నెంబర్ వన్ అల్లు అర్జున్!
Caption: 
Image Credit: Instagram/Allu Arjun
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Allu Arjun On Social Media: దక్షిణాదిన నెంబర్ వన్ అల్లు అర్జున్!
Publish Later: 
No
Publish At: 
Monday, October 5, 2020 - 15:54