Man Wanted Illegal Affair With his Girlfriend's Daughter Found Dead: ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కూతురిపై కన్నేసిన వ్యక్తి ఉన్నట్టుండి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఉన్న పొలాల్లో అతడి శవం లభ్యమైంది. పొలాల్లో మృతదేహం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
Brother, Sister Got Married: అన్నాచెల్లెళ్ల బంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా సరే.. అన్నాచెల్లెల్ల బంధం అంటే మాటలకు అందని అత్యంత పవిత్రమైన బంధం. అలాంటి అన్నా చెల్లెళ్ల బంధానికి మాయని మచ్చ తెచ్చారు ఈ ఇద్దరు.
Attack on Two Youth Including Dalit: తమ మేకలు కనిపించకుండా పోవడంపై పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ అనే యువకుడిపై వీళ్లకు అనుమానంతో రావడంతో ఆ ఇద్దరినీ తమ షెడ్డు వద్దకు పిలిపించారు. అక్కడే వాళ్లిద్దరినీ బంధీలుగా తీసుకుని తలకిందులుగా షెడ్డుకు వేళ్లాడదీసి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా వారి చేత నిజం ఒప్పించడం కోసం వారి కింద పొగపెట్టి ఊపిరాడకుండా చేశారు.
Deepthi Murder Case Details: కోరుట్ల దీప్తిని చెల్లెలు చందన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. నోటికి, ముక్కుకు ప్లాస్టర్, స్కార్ఫ్ బిగించి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా..
Don't Shoot Me In Encounter: పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది.
Rajasthan Crime News: రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. బర్త్ డే పార్టీకి యువతిని పిలిచిన ఓ యువకుడు.. మరో ముగ్గురితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Hyderabad Crime: హైదరాబాద్ నగరంలో ఫేక్ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దెయ్యాలు పట్టాయని.. పూజల పేరుతో ఓ గృహిణిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడు పరార్ అయ్యాడు. పూర్తి వివరాలు ఇలా..
Father-In-Law wanted to sleep with newly wed Daughter-in-law: కొత్త కోడలిపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. ఆమెతో పడక సుఖం కోసం ఉవ్విళ్లూరాడు. అందుకోసం ఏకంగా తన భార్యనే ఆయుధంగా మార్చి మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో తన ఇంటి ఆవరణలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతడి గొంతు కోసి హత్య చేశారు.
Fire Accident In West Bengal Cracker Factory: అనుమతులు లేకుండా నివాసాల మధ్య నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Road Accident in Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీపులో లోయలో పడిపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Two Men Cheated People With Rs 1500 cr Debts: రూ. 100 కోట్ల వరకు అప్పు ఇచ్చిన విజయవాడలోని ఒక బార్ నిర్వాహకులు, అప్పు తీర్చాల్సిందిగా కొద్ది రోజుల నుంచి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలిసింది. రేపు మాపు అంటూ ఫోన్ కూడా ఎత్తకపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులతో కలిసి బార్ నిర్వాహకులు 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు.
Mizoram Railway Bridge Collapses: మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను వెలికి తీస్తుండగా.. గాయనపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఎన్ని చట్టాలు తెచ్చిన.. ఎన్ని సవరణలు చేసిన.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయం అయితే మరీ దారుణంగా మారింది. పిల్లలని స్కూల్ కి పంపాలన్న భయపడాల్సిన పరిస్థితి. 13 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. దారుణంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
భార్య-భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం, కానీ కొంత చిన్న చిన్న అనుమానాలతో వారి పండంటి కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. అలంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.
మహిళల్లో కొంత మంది డబ్బు సంపాదించటం కోసం ఎంత ఘోరానికి అయినా తలపడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరి హల్ చల్ ఎక్కువగా ఉంది. అబ్బాయిలు ఈ హానీ ట్రాప్ లలో చిక్కుకొని భారీగా నష్టాలని చవి చూస్తున్నారు.
Bus Accident In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో గంగోత్రి జాతీయ రహదారిపై లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 27 మంది సురక్షితులయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Journalist Murder Case: బీహార్‌లో ఓ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున డోర్ కొట్టిన దుండగులు.. తలుపు తీయగానే తుపాకీతో కాల్చారు. మృతుడు ఓ దిన పత్రికలో స్థానికంగా రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Man in Burqa Enters Ladies Washroom In Lulu Shopping Mall: బీటెక్ గ్రాడ్యూయేట్ అయిన అభిమన్యుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ 354 ( C), 419, ఐటి యాక్టులోని సెక్షన్ 66 E కింద కేసు నమోదు చేశారు. అభిమన్యుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
స్త్రీ, పురుషులు అంటూ తేడా లేకుండా.. సహాయం అర్థిస్తూ.. సాధారణ జనాలపై దాడి చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జైపూర్ లో జరిగింది. మంచి నీళ్లు కావాలని మహిళని అడగటం.. ఆమెపై దాడి చేసి దోచుకెళ్లిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.