Aadhaar Update: ఆధార్.. ప్రతి భారతీయుడుకి తప్పనిసరి గుర్తింపు కార్డు. 12 అంకెలతో కూడిన ఈ కార్డ్ గుర్తింపు కార్డుగానే కాకుండా.. చాలా అవసరాలకు ఇది అవసరం. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు అందించే చాలా సేవలు వినియోగించుకోవాలంటే.. ఆధార్ తప్పనిసరి. అందుకే ఎప్పటికప్పుడు ఆధార్ అప్డేటెడ్గా ఉండటం అవసరం.
పేరు అనేది మళ్లీ మళ్లీ మార్చుకోదు కాబట్టి. అలాంటివి పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఫొటో, అడ్రస్ వంటివి మారే వారు మాత్రం ఆధార్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ఆధార్ ఫొటోల విషయంలో మార్పులు అవసరం అవుతుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆధార్‌లో ఫొటో పాతది ఉంటే ఇబ్బందులు తలెత్తొచ్చని చాలా మంది భావిస్తుంటారు. అంలానే మీకూ అనిపిస్తుంటే.. సులభంగా మీరు ఆధార్‌లో ఫొటోను మార్చుకోవచ్చు.
ఆధార్‌లో ఫొటో మార్చడం ఎలా?
Also read: Smart TV Offers: రూ.7,749 ధరకే 42 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!
Also read: SBI FD Rates: ఎస్బీఐ గుడ్ న్యూస్- భారీగా పెరిగిన ఎఫ్డీ రేట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Aadhaar Update: ఆధార్‌లో ఫొటో మార్చుకోవాలా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
ఆధార్‌లో ఫొటో మార్చుకోవడం ఎలా?
ఫొటో మార్చేందుకు ఛార్జీ ఎంత?
ఎక్కడ ఫొటో మార్చుకోవచ్చు?