Google Pixel 7a: సినిమెటిక్‌ కెమెరాతో మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌.. లాంచింగ్‌ డేట్‌ అప్పుడే..!

Google Pixel 7a: గూగుల్ నుంచి మరో సరికొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే ఇంతక ముందు వచ్చిన అన్ని ఫోన్‌లు మార్కెట్‌లో మంచి పేరు పొందాయి. మార్కెట్‌లోకి గూగుల్‌ Pixel 7a మోడల్‌తో మరో ఫోన్‌ వినియోగదాల ముందుకు రానుంది.

Last Updated : Sep 17, 2022, 11:54 AM IST
  • గూగుల్ నుంచి మరో సరికొత్త ఫోన్‌
  • అదిరిపోయే కెమెరాతో మార్కెట్‌లోకి
  • గూగుల్ పిక్సెల్ 7a పేరుతో లాంచ్‌
Google Pixel 7a: సినిమెటిక్‌ కెమెరాతో మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌.. లాంచింగ్‌ డేట్‌ అప్పుడే..!

Google Pixel 7a: గూగుల్ నుంచి మరో సరికొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే ఇంతక ముందు వచ్చిన అన్ని ఫోన్‌లు మార్కెట్‌లో మంచి పేరు పొందాయి. మార్కెట్‌లోకి గూగుల్‌ Pixel 7a మోడల్‌తో మరో ఫోన్‌ వినియోగదాల ముందుకు రానుంది. అయితే ఈ మొబైల్‌ను ఈ సంస్థ 2023లో లాంచ్‌ చేయనుండగా కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌ నెలలో రిలీజ్‌ చేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించిది. అయితే ఈ ఫోన్‌లు బ్యాక్‌ కెమెరాలకు చాలా ప్రసిద్ధి. ఇదే క్రమంలో  పిక్సెల్ 7a, పిక్సెల్ 7, పిక్సెల్ 7 Pro లాంచ్‌ చేయనుంది. అయితే ఈ ఫోన్‌ టెన్సర్ చిప్‌సెట్‌తో రన్‌ కానుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 13 OS తో అందుబాటులోకి రానుంది.

గూగుల్  పిక్సెల్ 7a నూతన టెక్నాలజీతో వినియోగదారులకు లభించనుంది. ఈ ఫోన్‌ మూడు రంగుల్లోకి వస్తున్నట్లు సమాచారం. అయితే అత్యున్నత టెక్‌తో గోల్డ్ కెమెరా స్ట్రిప్‌తో అందుబాటులోకి రానుంది. పిక్సెల్ 7a, పిక్సెల్ 7 Pro రెండు మొబైల్స్ చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ అందులో ఫీచర్లు మాత్రం వేరు. పిక్సెల్ 7 Pro ప్యానెల్ కొద్దిగా మెరిసేలా డిజైన్‌ చేసింది గూగుల్‌. పిక్సెల్ 7 ప్రోలో డ్యూయల్ ఇమేజ్ సెన్సార్ ఉండగా..టెలిఫోటో కెమెరా లెన్స్‌తో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ రెండు ఫోన్‌లలో Google Tensor G2 అనే పిలువబడే చిఫ్‌తో రూపొందించారు. అయితే ఈ ఫోన్‌ లాంచింగ్‌తో పాటు Pixel Watch కూడా రిలిజ్‌ కానుంది. ఈ వాచ్‌ WearOSతో పని చేయనుంది.

గూగుల్ పిక్సెల్ 7a, పిక్సెల్ 7 Pro స్పెసిఫికేషన్‌లు:
>>Google Pixel 7 5G కీ స్పెక్స్
>>6.3 అంగుళాల డిస్‌ప్లే
>>కనెక్టివిటీ కోసం Samsung 5300 Exynos మోడెమ్‌
>>GN1 ప్రైమరీ సెన్సార్
>>11MP శాంసాంగ్‌ 3J1 సెన్సార్‌
>>50 MP + 12 MP బ్యాక్‌ కెమెరా
>>4600 mAh బ్యాటరీ
>>8 MP సెల్ఫీ కెమెరా
>>Google Tensor G2 | 8 GB ప్రాసెసర్

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo

Trending News