Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

Gold Price Today : పండగ ముందు మహిళలకు  శుభవార్త. ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2022, 06:36 AM IST
  • తగ్గిన బంగారం ధర
  • విశాఖపట్నంలో తులం బంగారం ఎంతంటే
Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

Gold Price Today 25 September 2022: దసరా పండుగకు ముందు పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఇవాళ తగ్గింది. ఆదివారం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 వద్ద కొనసాగుతోంది. అంటే 22 క్యారెట్లపై రూ.500, 24 క్యారెట్లపై రూ.530 మేర రేటు తగ్గిందన్న మాట. ఈ ధరలు నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు..
>>ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 వద్ద కొనసాగుతోంది.
>>ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్లు రూ.50,200 లుగా ఉంది.
>>కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 ఉంది.
>>బెంగళూరులో 22 క్యారెట్లు రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 గా ఉంది.
>>చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.46,500 ఉండగా, 24 క్యారెట్లు రూ.50,730గా కొనసాగుతోంది.
>>కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్లు రూ.50,200 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...
>>హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,200 వద్ద కొనసాగుతోంది. 
>>విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 ఉంది.
>>విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200గా కొనసాగుతోంది.

Also Read: Trigrahi Yoga: కన్యారాశిలో బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం... ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News