Flipkart Smart TV Offers: రూ.20 వేల విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.899లకే అందుబాటులో!

Flipkart Smart TV Offers: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ ద్వారా అనేక వస్తువులు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Vu 32- అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. దీంతో రూ. 20 వేల విలువైన స్మార్ట్ టీవీని రూ. 899లకే కొనేయోచ్చు. అదెలాగో తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 05:17 PM IST
Flipkart Smart TV Offers: రూ.20 వేల విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.899లకే అందుబాటులో!

Flipkart Smart TV Offers: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు బిగ్ సేవింగ్ డేస్ సేల్ తో కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ సేల్ ద్వారా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తుంది. అందులో భాగంగా Vu ప్రీమియం స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టింది. 32 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీనీ కేవలం రూ. 899 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో చూద్దామా!

Vu Premium స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు

Vu ప్రీమియం TV 32 - అంగుళాల LED స్మార్ట్ టీవీని మార్కెట్లో రూ. 20,000 ధరకు విక్రయిస్తున్నారు. బిగ్ సేవింగ్ సేల్ లో ఈ స్మార్ట్ టీవీపై 35 శాతం తగ్గింపుతో రూ.12,999 ధరకే ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

మీరు ఈ టీవీని కొనుగోలు సమయంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందుతారు. దీని ద్వారా అత్యధికంగా రూ. 1,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఆ టీవీ ధర రూ.11,999 వద్దకు చేరుతుంది.

Vu ప్రీమియం TV 32 - inch LED స్మార్ట్ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ కొనుగోలులో మీ పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. దీని ప్రక్రియలో మీ పాత టీవీ కండిషన్ ను బట్టి మీరు అత్యధికంగా రూ. 11 వేల వరకు పొందవచ్చు. ఒకవేళ ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. Vu స్మార్ట్ టీవీ రూ. 899 ధరకే మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. 

Vu Premium స్మార్ట్ టీవీ ఫీచర్లు

1) డిస్ ప్లే -  32 Inch HD (4K) LED స్మార్ట్ Android TV 

2) రిజల్యూషన్ - 1,366 x 768 పిక్సెల్స్ 

3) అప్ గ్రేడ్ రేట్ - 60 Hz 

4) సౌండ్ స్పీకర్స్ -  20W సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు.

వీటితో పాటు Vu Premium Android స్మార్ట్ టీవీలో ఓటీటీ యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ వంటివి అందుబాటులో ఉన్నాయి.  

Also Read: Flipkart Offers: రూ.22 వేల విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ.2,299 లకే కొనేయండి!

Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News