/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

Flipkart Latest Smart TV Offers: ప్రస్తుతం రిటైల్ స్టోర్స్ కన్నా ఆన్‌లైన్‌ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లోనే చాలా రకాల వస్తువులు అత్యంత చౌక ధరలో లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈకామర్స్ సంస్థలు పోటీపడీ మరీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ప్రతీ నెలా ఏదో ఒక ఆఫర్‌తో కస్టమర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో పలు స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీల్లో రూ.28 వేలు విలువ చేసే వన్‌ప్లస్ వై1 100 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా వన్‌ప్లస్ స్మార్ట్ టీవీని డెడ్ చీప్‌గా రూ.4599కే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం తగ్గింపు :

వన్‌ప్లస్ వై1 100 సెం.మీ (40

అంగుళాలు) స్మార్ట్ టీవీ లాంచింగ్ ధర రూ.27,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌ దీనిపై 23 శాతం డిస్కౌంట్‌తో రూ.21,499కే అందిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.2 వేలు వరకు తగ్గింపు పొందుతారు. తద్వారా రూ.19,499కే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.16,900 తగ్గింపు :

వన్‌ప్లస్ వై1 100 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.16,900 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే మీరు ఎక్స్‌చేంజ్ చేసుకునే టీవీ కండిషన్‌ను బట్టి ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.21,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని మరింత చౌకగా రూ.4599కే కొనుగోలు చేయవచ్చు. అయితే డిస్కౌంట్,ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 
 

Also Read: Flipkart Smartphone Offers: రూ.20 వేలు విలువ చేసే రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.3499కే..

Also Read: Oppo Reno8 Pro: ఒప్పో రెనో8 ప్రో 5జీ లాంచింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16500 తగ్గింపు...

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
flipkart offering oneplus y1 40 inch smart tv for just 4599 in exchange offer
News Source: 
Home Title: 

OnePlus Smart TV : 40 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4599కే.. రూ.16500 తగ్గింపు..
 

OnePlus Smart TV : 40 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4599కే.. రూ.16500 తగ్గింపు..
Caption: 
Flipkart Latest Smart TV Offers (Image source: Flipkart)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండ్ స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్

వన్‌ప్లస్, జియోమీ, రియల్‌మీ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపు

రూ.28 వేలు విలువ చేసే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4599కే

Mobile Title: 
40 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4599కే.. రూ.16500 తగ్గింపు..
Srinivas Mittapalli
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 20, 2022 - 13:44
Created By: 
Mittaapalli Srinivas
Updated By: 
Mittaapalli Srinivas
Published By: 
Mittaapalli Srinivas
Request Count: 
87
Is Breaking News: 
No