Holidays List 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో ఎప్పుడెప్పుడు సెలవులున్నాయనే జాబితా ముందుగానే విడుదలవుతుంటుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి అందరికీ ఇదే కేలండర్ అమలవుతుంది. 2024 వచ్చే ఏడాది పబ్లిక్ హాలిడేస్ కేలండర్ ఇలా ఉంది.
కేంద్ర ప్రభుత్వం 2024కు సంబంధించి పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. ఢిల్లీ సహ దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఇందులో 14 కంపల్సరీ సెలవులుండగా 2 ఆప్షనల్ ఉన్నాయి. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా, మొహ్రం తేదీల్లో మార్పు ఉండవచ్చు. ఈ మూడు పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి.
హాలిడేస్ జాబితా
1. రిపబ్లిక్ డే జనవరి 26
2. ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15
3. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2
4. బౌద్ధ పూర్ణిమ మే 23
5. క్రిస్మస్ డే డిసెంబర్ 25
6. దసరా అక్టోబర్ 12
7. దీపావళి అక్టోబర్ 31
8. గుడ్ ఫ్రైడే మార్చ్ 29
9. గురునానక్ జయంతి నవంబర్ 15
10. ఈదుల్ ఫిత్ర్ రంజాన్ ఏప్రిల్ 11
11. ఈదుల్ అజ్హా బక్రీద్ జూన్ 17
12. మహావీర్ జయంతి ఏప్రిల్ 21
13. మొహర్రం జూలై 17
14. ఈదుల్ మిలాద్ సెప్టెంబర్ 16
ఆప్షనల్ హాలిడేస్ జాబితా
1. హోలి మార్చ్ 25
2. జన్మాష్టమి ఆగస్టు 26
3. రామ నవమి ఏప్రిల్ 17
4. గణేష్ చతుర్ధి
5. మకర సంక్రాంతి జనవరి 15
6. ఛారియట్ ఫెస్టివల్
7. ఓనమ్
8. పొంగల్
9. వసంత పంచమి
10. ఉగాది
11. నవరాత్రి
12. కర్వా చౌత్
Also read: UPI ID Limit: ఒక బ్యాంక్ ఎక్కౌంట్‌పై ఎన్ని యూపీఐ ఐడీలు క్రియేట్ చేయొచ్చు, పరిమితి ఏమైనా ఉందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook