Pedapati Ammaji: చంద్రబాబు నాయుడుపై ఎస్సీ కార్పోరేషన్ చైర్ పర్సన్ ( SC Coroporation Chairperson AP ) పెదపాటి అమ్మాజీ ఘాటు విమర్శలు చేశారు. దళిత ద్రోహి ఎవరు అని గూగుల్ ( Google ) ని అడిగినా చంద్రబాబు పేరే వస్తుంది అని..కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి సంక్షేమ పాలన నుంచి డైవర్ట్ చేయాలన్నదే చంద్రబాబు (Chandrababu Naidu ) కుట్ర అని వ్యాఖ్యానించారు. దళితులు ఎప్పటికైనా పాకల్లోనే మగ్గాలనేదే చంద్రబాబు ఉద్దేశం అని అన్నా అమ్మాజీ దళితులు బాగుపడతారు అనే ఇంగ్లిష్ మీడియం చదువులను అడ్డుకున్నారని కామెంట్ చేశారు. ( Vijayawada Lockdown: విజయవాడ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్ )
చంద్రబాబు గురించి విమర్శలు చేసిన పెదపాటి అమ్మాజీ ( Pedapati Ammaji ).. పాలన ఎలా చేయాలో వైయస్‌ఆర్‌ను చూసి నేర్చుకోవాలి అని హితవు పలికారు. బాబు వస్తే జాబు వస్తుంది అన్న చంద్రబాబు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను ( YS Jagan ) చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలి సలహానిచ్చారు.
IPL 2020: ఐపీఎల్ తేదీ ఫిక్స్.. వేదికలివే
Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?
Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Follow us on twitter