టీడీపీ నుంచి అధికార వైఎస్సార్సీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు (Panchakarla Ramesh Babu) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే రమేష్‌బాబు (Panchakarla Ramesh Babu joins YSRCP)ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. Atchennaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైయస్ఆర్ సీపీలో చేరారు.#YSJaganMarkGovernance pic.twitter.com/9CNZtcYHxS
— YSRCP Digital Media (@YSRCPDMO) August 28, 2020
పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరికపై వైఎస్సార్సీపీ డిజిటిల్ మీడియా తమ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికై సేవలందించారు. అయితే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించారు. మే నెలలో టీడీపీకి గుడ్ బై చెప్పిన పంచకర్ల రమేష్ బాబు ఈ క్రమంలో వైసీపీలో చేరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Congress పార్టీ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే!: గులాం నబీ ఆజాద్
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ
Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్మెంట్ ఫోటోలు
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్