AP ECET 2020 Seats | ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ తేదీని పొడగిస్తున్నట్టు కన్వీనర్ ఎమ్ ఎమ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు, ఫీజు చెల్లించే తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలీజీల ( Colleges ) ఎంపిక, కోర్సుల గడువును నవంబర్ 11 వరకు పొడగిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు సీట్లను మాత్రమ నవంబర్ 13వ తేదీ వరకు పొడగించనున్నట్టు తెలిపారు.
Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ పరీక్షలను ఇంజినీరింగ్ లో డిప్లమా పూర్తిచేసిన విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను అన్లైన్లో ( Online ) సెప్టెంబర్ 14న మొత్తం 79 సెంటర్లలో నిర్వహించించారు.
Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?
ఈ ఎగ్జామ్స్ కు 31,891 విద్యార్థులు హజరయ్యారు. అందులో 30,654 మంది అర్హత సాధించారు. మొత్తానికి 96.12 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 26,160 మంది అబ్బాయిలు కాగా, 6731య మంది అబ్బాయిలు ఉన్నారు.
Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్
ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మరిన్ని వివరాల కోసం apecet.nic.in పోర్టల్ ను విజిట్ చేయవచ్చు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR