ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ప్రధానమంత్రి మోదీతో ( PM Modi ) సమావేశం ఉండటంతో సోమవారం మధ్యాహ్నమే కడపనుంచి గన్నవరం చేరుకున్నారు జగన్.
ALSO READ| Google Drive: ఆ ఫైల్స్ ఇక ముప్పై రోజులే సేవ్ అవుతాయి
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా మంగళవారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.
ప్రధానితో సమావేశం తరువాత 12 గంటలకు ఆయన “అపెక్స్ కౌన్సిల్” వీడియో సమావేశంలో పాల్గోనున్నారు. ఈ వర్చువల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొనున్నారు.
ధిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ @narendramodi తో భేటీ కానున్న ఏపి సీఎం వైఎస్ జగన్ @ysjagan @AndhraPradeshCM
#AndhraPradesh #YSJagan #PMModi pic.twitter.com/piS0e6HANv— ZEE HINDUSTAN తెలుగు (@ZeeHTelugu) October 5, 2020
ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట
ముఖ్యమంత్రి జగన్ తో ( YS Jagan ) పాటు పార్లమెంట్ సభ్యులు విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వెంకటరమణ, బాలశౌరి కూడా ఢిల్లీ చేరుకున్నారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR