CM Jagan review on Health: వైద్యారోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు ముమ్మరం సాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.
సమీక్షా సమావేశంలో మంత్రి విడదల రజనీ, సీఎస్ సమీర్ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జీఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య శ్రీ సీఈవో వి.వినయ్ చంద్‌తోపాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Also read:Vastu Tips for Kitchen: వంటగది నిర్మాణానికి పది వాస్తు చిట్కాలు?
Also read:Rishabh Pant: అందుకే ఓడిపోయాం.. ఇక మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే: పంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.