Joe Biden Oath Ceremony: అద్యక్షుడిగా జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం

Joe Biden Oath Ceremony: అమెరికా చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. 46వ అధ్యక్షుడిగా జో  బిడెన్, ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు.

Last Updated : Jan 21, 2021, 12:05 AM IST
Joe Biden Oath Ceremony: అద్యక్షుడిగా జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం

Joe Biden Oath Ceremony: అమెరికా చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. 46వ అధ్యక్షుడిగా జో  బిడెన్, ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( America president elections ) భారీ విజయం సాధించిన డమోక్రటిక్ అభ్యర్ధి జో బిడెన్ ( Joe Biden ) దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కంటే ముందు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ ( Kamala Harris ) ప్రమాణ స్వీకారం జరిగింది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా..తొలి శ్వేతేతర మహిళగా, తొలి ఆసియన్ అమెరికన్ మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. కమలా హ్యారిస్ విజయంపై భారతదేశంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. 

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్‌తో ఛీఫ్ జస్టిస్ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం  ( Joe Biden Oath ) చేయించారు. ఈ కార్యక్రమానికి క్లింటన్‌, జార్జ్‌బుష్‌, ఒబామా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు భారతీయ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అంటే జనవరి 20వ తేదీ రాత్రి పది గంటలకు లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం ప్రారంభమైంది.  అనంతరం జో బిడెన్ సతీమణి జిల్‌ బిడెన్, అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రసంగించారు. 

Also read: Donald trump left white House: శ్వేతసౌధాన్ని వీడిన డోనాల్డ్ ట్రంప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News