YSR Statue: ఎన్నికల ఫలితాల వేళ వైఎస్సార్‌ విగ్రహం కూల్చివేత.. ఆత్మకూరులో కలకలం

YSR Statue Statue Vandalised In Atmakur: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేవేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రికతంగా మారింది. అయితే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.

  • Zee Media Bureau
  • Jun 2, 2024, 08:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News