YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కు పోలీసులు బ్రేక్ వేశారు. ఇవాళ నుంచి మళ్లీ ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, లింగగిరి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు ఆమె సిద్ధమయ్యారు.
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కు పోలీసులు బ్రేక్ వేశారు. ఇవాళ నుంచి మళ్లీ ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, లింగగిరి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో పాదయాత్రకు అనుమతి కోరుతూ వరంగల్ పోలీసులకు లేఖ రాశారు. ఆ లేఖను ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని తిరిగి షర్మిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.