Outer Ring Rail Project: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు ప్రాజెక్ట్‌కు కేంద్రం శ్రీకారం

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు ప్రాజెక్ట్‌కు కేంద్రం శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.     

  • Zee Media Bureau
  • Jun 30, 2023, 02:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News