Hyderabad Robbery: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ దుకాణంలో చోరీ!

Robbers looting gold in nagole jewellery shop. హైదరాబాద్‌ నగరంలో కాల్పుల కలకలం సృష్టించాయి. ఓ జ్యువెలరీ దుకాణంను గుర్తుతెలియని దుండగులు దోచుకున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 2, 2022, 04:20 PM IST

Robbers in Hyderabad are on the rampage. He looted gold from a jewelery shop in Nagole. హైదరాబాద్‌ నగరంలో కాల్పుల కలకలం సృష్టించాయి. ఓ జ్యువెలరీ దుకాణంను గుర్తుతెలియని దుండగులు దోచుకున్నారు. షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి.. జ్యువెలరీ దుకాణంలోని బంగారు ఆభరణాలతో పాటు డబ్బు తీసుకుని పరారయ్యారు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News