TSPSC Paper Leak Case: సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిజాలు.. వాయిదా పడుతున్న పరీక్షలు!

TSPSC Paper Leak Case:  పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేసి.. రెండింటిని వాయిదా వేసింది. తాజాగా మరో పరీక్షను కూడా వాయిదా వేసినట్లు ప్రకటించింది. 

  • Zee Media Bureau
  • Mar 29, 2023, 03:27 PM IST

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్ , రాజశేఖర్ లు తప్పులు మీద తప్పులు చేసినట్లు సిట్ దర్యాప్తులో తెలుస్తోంది.  పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేసింది, రెండింటిని వాయిదా వేసింది. తాజాగా హార్టీ కల్చర్ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. 

Video ThumbnailPlay icon

Trending News