Munugodu bypoll: మునుగోడులో జోరుగా టీఆర్ఎస్‌ ప్రచారం

Munugodu: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ ప్రచారం ఊపందుకుంది. ప్రతి మండలం కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 16, 2022, 02:22 PM IST

Munugodu bypoll: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రతి మండలం కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించి వారికి విందు ఏర్పాటు చేస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News