Hyderabad Rains: హైదరాబాద్‌లో మరోసారి వరుణుడి ప్రతాపం.. మరో మూడు రోజుల పాటు డబిడదిబిడే!

Telangana Rains: Heavy Rains lashesh out Hyderabad again. హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. శుక్రవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగర వాసులు పూర్తిగా తడిసిముద్దయ్యారు. 

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 09:56 PM IST

Varuna who once again showed his glory in Hyderabad. హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. శుక్రవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగర వాసులు పూర్తిగా తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక రాష్ట్రంలో రానున్న మరో మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

Video ThumbnailPlay icon

Trending News