Kazipet Railway Station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీగా వరద నీరు

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో వరద నీటితో నిండిపోయింది. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 28, 2023, 12:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News