Telangana Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్... తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతు పవనాలకు తోడు అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Zee Media Bureau
  • Sep 10, 2022, 03:56 PM IST

నైరుతి రుతు పవనాలకు తోడు అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Video ThumbnailPlay icon

Trending News