TS Inter result 2023: గుడ్ న్యూస్.. రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

TS Inter result: తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు రేపు అంటే మే 09న రిలీజ్ కానున్నాయి. 

  • Zee Media Bureau
  • May 8, 2023, 01:48 PM IST

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనుంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 05వ తేదీ వరకు జరిగాయి. 

Video ThumbnailPlay icon

Trending News