CM KCR: టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ..

CM KCR Meet With MP's: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ టీఆర్ఎస్‌ పార్లమెంట్ సభ్యులతో భేటీకానున్నారు.

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 04:09 PM IST

CM KCR Meet With MP's: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ టీఆర్ఎస్‌ పార్లమెంట్ సభ్యులతో భేటీకానున్నారు. శనివారం (జూలై 16) మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News